Tamilnadu Governor RN.Ravi Returns | ‘Prohibition on Online Gambling Bill’ to DMK Govt.
తమిళనాడులో గవర్నర్ RN రవి… స్టాలిన్ సర్కార్‌కు మధ్య వివాదం మరింత ముదురుతోంది. DMK ప్రభుత్వం పంపించిన బిల్లును నెలల తరబడి పెండింగ్‌లో ఉంచిన గవర్నర్ .. కొన్ని సందేహాలు ఉన్నాయని వెనక్కి పంపించారు. ఆన్ లైన్ జూదంపై నిషేధంతోపాటు ఆన్ లైన్ గేమ్స్ పై నియంత్రణ కోసం స్టాలిన్ సర్కార్ ఈ బిల్లును తీసుకొచ్చింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా.. తమిళనాడులో పదుల సంఖ్యలో ఆత్మహత్యలు నమోదు కావడంతో స్టాలిన్ సర్కార్ చర్యలు చేపట్టింది. అధికారంలోకి రాగానే.. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి… దాని ప్రతిపాదనల ఆధారంగా బిల్లును రూపొందించింది. గతేడాది అక్టోబర్‌లో తమిళనాడు అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ ఆన్ లైన్ గేమింగ్ బిల్లును ప్రభుత్వం గవర్నర్ పరిశీలనకు పంపింది.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.inwards
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ similar us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–